Siri Hanmanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న షణ్ముఖ్ పై కేసు నమోదయ్యింది. ఇక ఎందుకు షన్ను ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఎవరికి అంతుపట్టని ప్రశ్న. ఇక షన్నును అరెస్ట్ చేసిన వీడియోలో తాను డిప్రెషన్ లో ఉండి డ్రగ్స్ తీసుకున్నాడని, ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు.
Jabardasth: జబర్దస్త్.. బుల్లితెరపై రికార్డు సృష్టించిన కామెడీ షో. ఒకప్పుడు జబర్దస్త్ చూడకుండా పడుకొని కుటుంబం ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ మొదటి యాంకర్ అనసూయ. ఆమె అందచందాలు, నాగబాబు నవ్వు,రోజా పంచ్ లతో జబర్దస్త్ నంబర్ 1 కామెడీ షోగా పేరు తెచ్చుకుంది.
సిరి హన్మంత్.. బిగ్ బాస్ సీజన్ 5 లో అమ్మడి పేరు మారుమ్రోగిపోయింది. వెబ్ సిరీస్ లు, చిన్న చిన్న సీరియల్స్ లో కనిపించి మెప్పించిన సిరి ఒక్కసారిగా బిగ్ బాస్ ఛాన్స్ అందుకొని స్టార్ గా మారిపోయింది.
బిగ్ బాస్ 5లో రన్నరప్ గా నిలిచాడు షణ్ముఖ్. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ లో అడుగుపెట్టినపుడు తప్పకుండా విజేత అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దానికి తోడు ఇటీవల కాలంలో వెబ్ సీరీస్ తో మరింత క్రేజ్ సంపాదించాడు. ఇన్ ష్టాలో అతని ఫాలోయర్స్ సంఖ్య 2.3 మిలియన్స్. ఇక ఇతగాడి లవర్ దీప్తి సునైన. వీరిద్దరు గత కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరి లవ్ స్టోరీ…