Home
Sir Voter Revision
Sir Voter Revision News
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
Hyderabad: కాంగ్రెస్, ఇండీ కూటమి పక్షాలు ఎస్ఐఆర్ (Special Intensive Revision) పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా నవంబర్ 2న హైదరాబాద్‌లో ‘మహా పాదయాత్ర’ చేపట్టనున్నట్లు బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశ సమగ్రతను, శాంతిభద్రతలను కాపాడే చట్టాలపై రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్న కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించింది. "ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం! అరాచకవాదాన్ని అంతం చేద్దాం!!" అనే నినాదంతో సోమవారం సాయంత్రం 4:00… -
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
Uttam Kumar Reddy on ECI: ఓటరు జాబితా సవరణల్లో వెలుగు చూసిన అక్రమాలపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మ్యాచ్ ఆడే రిఫరీపైనే అనుమానాలు వ్యక్తమైతే, అది ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఎన్నికల సంఘం స్వతంత్రతే ప్రధాన పునాది అని, ఈ స్వతంత్రత పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి భారతీయ… -
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
CPM Local Poll Strategy: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలు ఇప్పుడు లోకల్‌బాడీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి.. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఇతర వామపక్ష పార్టీలతో సమన్వయం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.… -
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
Story Board: దేశంలో ఓటర్ల జాబితాను అప్పుడప్పుడూ సవరించడం తప్పనిసరి. అర్హులకు చోటు కల్పించి అనర్హులపై వేటు వేసేందుకు సర్ నిర్వహించడమూ అవసరమే. దీని పై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ప్రజాప్రాతినిధ్య చట్టం -1951 పూర్తి స్వేచ్ఛను కల్పించింది. ఈసీ ఈ విషయం లో ఎవరి అనుమతి తీసుకోవాల్సిన లేదా ఎవరికీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదు. దేశంలో ఇలాంటివి జరగడం ఇదే కొత్త కూడా కాదు. 1952… -
Mamata Banerjee: నన్ను టార్గెట్ చేస్తే, దేశాన్ని షేక్ చేస్తా.. బీజేపీకి మమతా వార్నింగ్..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం SIR ప్రక్రియ చేపడుతున్న సమయంలో ఆమె నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నిబంధనల్ని నిర్దేశిస్తోందని, రాబోయే సర్ ప్రక్రియలో నిజమైన ఓటర్లను తొలగించవద్దని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
-
Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!