Dhanush: మాస్టారు.. మాస్టారు.. మా మనసును గెలిచారు.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ధనుష్ గురించి ఇదే అనుకుంటున్నారు. మొదటి నుంచి ధనుష్ కు తమిళ్ లో ఎంత పాపులారిటీ ఉందో.. తెలుగులో కూడా అంతే పాపులారిటీ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతోంది.