Mamata Banerjee: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరుతో ఓటర్ల జాబితాను సమీక్షిస్తోంది. అయితే, దీనిపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడుతోంది. మరోసారి సర్ ప్రక్రియను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో మహిళల పేర్లు తొలగిస్తే, వారంతా వంటగదిలో వాడే పనిముట్లతో సిద్ధంగా ఉండాలని కోరారు. ‘‘ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల…
Amit Shah: బుధవారం పార్లమెంట్‌లో ‘‘ఓట్ చోరీ’’ అంశంపై వాడీవేడీ చర్చ నడిచింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓట్ చోరీ అంశంపై నాతో సభలో చర్చకు సిద్ధమా..? నాతో మాట్లాడేందుకు అమిత్ షా భయపడుతున్నారని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు.