Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. డ్యాన్స్ తోనే కాదు నటనతోనూ ఆమె ప్రేక్షకులను కట్టి పడేసింది. గ్లాంనర్ తోనే కాదు కళ్ళతో కూడా అభిమానులను కట్టిపడేయొచ్చు అని చెప్పిన నటీమణుల లిస్టులోకి చేరిపోయింది.
కరోనా కష్టకాలంలో బాధితులను ఆదుకోవడానికి, తమకు తెలిసిన వారి సాయంతో పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. గాయనీ స్మిత సైతం ఈ జాబితాలో చేరారు. ఎ.పి. ఎంటర్ పెన్యూర్ ఆర్గనైజేషన్, ఈషాకు చెందిన అలై ఫౌండేషన్ సహకారంతో స్మిత రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరు ప్రాంతాలలో కొవిడ్ బాధితులను రక్షించే పనిలో పడ్డారు. విజయవాడ, వెస్ట్ గోదావరి, అనంతపూర్, శ్రీకాకుళం, హైదరాబాద్, విశాఖపట్నంలో హెల్ప్ లైన్స్ ను ఏర్పాటు చేసి బాధితులకు సహాయాన్ని అందిస్తున్నారు. దీనితో పాటు…