టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ ఎన్నో సినిమాల్లో పాటలు పాడింది.. ఆ పాటలు సూపర్ హిట్ అయ్యాయాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇ తెలుగులోనే కాదు తమిళ్ సినిమాల్లో కూడా ఆమె ఎన్నో పాటలను పాడింది.. సినిమాల్లో సాంగ్స్ తో మెప్పిస్తునే టీవీ షోలలో, ప్రైవేట్ ఆల్బమ్స్లలో కూడా పాడింది.. అతి చిన్న వయస్సులోనే స్టార్ సింగర్ గా ఎదిగింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హారిక తన లేటెస్ట్ పాటల గురించి మాత్రమే…
Bigg Boss 6: తెలుగు స్టార్ సింగర్, బిగ్‌బాస్ -6 కంటెస్టెంట్ రేవంత్ ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. రేవంత్ భార్య అన్విత శుక్రవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేవంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సమయంలో అన్విత నిండు గర్భిణీగా ఉంది. ప్రస్తుతం ఇంకా అతడు హౌస్‌లోనే ఉన్నాడు. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. దాదాపు రేవంత్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా…
ప్రముఖ తెలుగు సింగర్ రేవంత్ వివాహ జీవితంలోకి అడుగు పెట్టి, ఒక ఇంటివాడయ్యాడు. రేవంత్ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు సినీ గాయకుడు, ఇండియన్ ఐడిల్-9 విజేత రేవంత్ పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. కరోనా కారణంగా ఈ వేడుకకు చాలా తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ రేవంత్,…