ప్రముఖ గాయకుడు కేకే మరణం ప్రస్తుతం సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నింపిన విషయం విదితమే. మంగళవారం రాత్రి లైవ్ కన్సర్ట్ లోనే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఆయన మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో సింగర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడే కేకే మరణానికి కారణం అం�
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే ( కృష్ణకుమార్ కున్నత్ ) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు , ఆ తర్వాత హోటల్ చేరుకున్న అనంతరం ఆయన కుప్పకూలిపోయాడంతో.. కేకేను రాత్రి 10.30 గంటల సమయంలో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMRI)కి తరలించ�
‘కేకే ఇట్స్ నాట్ ఓకే’ అంటున్నారు లక్షలాది అభిమానులు. కేకే పాడిన ప్రతి పాటను గుండెల్లో దాచుకున్న సంగీత ప్రియులు అతని హఠాన్మరణ వార్త విని తట్టుకోలేకుండా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు పాటతోనే ప్రయాణం చేసి, చివరి నిమిషం వరకూ పాడుతూ ఉన్న కేకే మరణాన్ని వారు భరించలేకున్నారు. అశనిపాతంలా తాకిన ఈ �
‘కేకే’ సుపరిచితుడైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆయన అకాల మరనం తనను బాధించిందన్నారు. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన కేకే ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. తన సినిమాల్లో ఆయన ఆలపించిన గీతాలు.. అభిమాన�
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నాత్) మృతి చెందారు. కోల్ కత్లాలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తుండగానే ఆయన కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. 53 ఏళ్ల ఈ బాలీవుడ్ సింగర్ గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రియులకు ఎన్నో హిట్‌లను అందించారు. కోల్‌కతాలో జరిగిన ఒక వే