JGM అంటూ హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది. “లైగర్” తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు ముంబైలో గ్రాండ్ గా లాంచ్ కానుంది. దానికి ముందు విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్‌లో ముంబై చేరుకున్నాడు. విజయ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్…