SS Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. విదేశాల్లో స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే నేడు రాజమౌళి 52వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజమౌళి లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మొదటి సినిమా చేసింది ఎన్టీఆర్ తోనే. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా చేయడం కోసం ఎన్టీఆర్…
Samarasimha Reddy & Simhadri Movies Re Release at a time: బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య రీ రిలీజ్ వార్ నడుస్తోందా? బాలకృష్ణ సమర సింహారెడ్డితో వస్తే… ఒక రోజు ముందే సింహాద్రిని తీసుకొస్తున్నారు. బాలయ్య వస్తున్నాడని తెలిసి.. కావాలనే రిలీజ్ చేస్తున్నారా? ఇది ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతుందా? అనే చర్చలు జరుగుతున్నాయి. సింహాద్రి సినిమాకి రీ రిలీజ్ కొత్తేమీ కాదు.. ఇప్పటికే రెండు, మూడుసార్లు రీరిలీజ్ అయింది. అయినా… మరోసారి థియేటర్స్‌లోకి అందులోనూ..సమరసింహారెడ్డికి…
అంకిత.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన క్యూట్ లుక్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ..ఆ తరువాత రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది ఈ భామ.. ఈ సినిమా భూమిక మెయిన్ హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్‌గా అంకిత నటించింది. సింహాద్రి సినిమాతో టాలీవుడ్ లో అంకిత బాగా…
ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ కి చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా ‘సింహాద్రి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ని సింగమలైగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. సరిగ్గా మీసాలు కూడా లేని ఎన్టీఆర్ ని సింహాద్రి సినిమా సూపర్ స్టార్ ని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్ కి ఉన్న వయసులో, ఆ స్థాయి…
తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.పాన్ వరల్డ్ దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి.ఈయన మహేష్ బాబుతో ఒక సినిమా ను తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతోందని సమాచారం.అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే…
Sharat Saxena: శరత్ సక్సేనా పేరు చాలా తక్కువమందికి తెలుసు.. కానీ ఆయన ఫేస్ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా సింహాద్రి, బన్నీ సినిమాల్లో ఆయన పాజిటివ్ పాత్రల్లో కనిపించినా మంచి గుర్తింపు అందుకున్నాడు.
ఈ వీకెండ్ లో రెండు అనువాద చిత్రాలతో కలిపి నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. అలానే ఎన్టీయార్ పుట్టిన రోజును పురస్కరించుకుని 'ఆది', 'సింహాద్రి' చిత్రాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.
మే నెల వస్తే చాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎక్కడ లేని ఎనర్జీతో ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఫాన్స్ జోష్ మరింత పెరిగింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఈ నెల అంతా ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోస్, ఫ్యాన్ మేడ్ వీడియోస్ ఇలా ఎదో ఒకటి ట్రెండ్ చేస్తూ…
100 రోజులు 150 సెంటర్స్ లో ఒక సినిమా ఆడింది అంటే మాములు విషయం కాదు. అది కూడా ఒక కుర్ర హీరో సినిమా ఆడింది అంటే అది హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోవడం గ్యారెంటీ. ఆ హిస్టరీని ౧౯ ఏళ్లకే క్రియేట్ చేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ, తెలుగు సినిమ ముందెన్నడూ చూడని హీరో వర్షిప్ ని చూపిస్తూ బయటకి వచ్చిన…
ఒక ఇరవై ఏళ్లకే ఒక కుర్ర హీరో టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి 55 సెంటర్స్ లో 175 రోజుల పాటు తన సినిమాని నడిపించి, ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అంటే అది మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక్క ‘ఎన్టీఆర్’కి మాత్రమే సాధ్యం అయ్యింది. 2003 జూలై 9 20 ఏళ్ల వయసులో ఎన్టీఆర్, రాజమౌళిల కాంబినేషన్ ఇండస్ట్రీకి ఒక మాస్ కమర్షియల్ హిట్ సినిమాని ఇచ్చింది. విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై…