Simba Movie Team offer : అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘సింబా’ సినిమాను సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించగా ఆగస్ట్ 9న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ‘సింబా చాలా…