Cyber Crime: ఫోన్, ఇంటర్నెట్ ద్వారా మోసాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. సంచార్ సతి పోర్టల్ ద్వారా ప్రజలు చేసిన ఫిర్యాదులపై టెలికాం మంత్రిత్వ శాఖ కూడా చర్యలు తీసుకుంటోంది.
BSNL New Plans: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్150 రోజుల వ్యాలిడిటీతో రూ.397 ప్లాన్‌ను మరోసారి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2జీబీ డేటా పొందే అవకాశం కల్పించింది. ఈ ప్లాన్ పాతాది అయినప్పటికి.. ప్రయోజనాలలో కొన్ని మార్పులు జరిగినట్లు సమాచారం. రూ.397లతో రీఛార్జ్ చేస్తే.. ఐదు నెలల వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.