Gold Price Today in Hyderabad on 2024 January 28: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. శనివారం పెరిగిన పసిడి ధరలు.. నేడు (జనవరి 28) స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,950గా ఉండగా… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే.. పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆదివారం బంగారం ధరలు…
Gold Price Today Hyderabad on 2024 January 24: ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారికి నిన్న మొన్నటివరకూ ధరలు బెంబేలెత్తిస్తున్నప్పటికీ.. వరుసగా మూడో రోజు ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (జనవరి 24) 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 57,800 వద్ద ట్రేడింగ్ అవుతోంది.…
Gold and Silver Rates Increased on 14th January 2024: పండుగ వేళ బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. దేశీయ మార్కెట్లో నేడు (జనవరి 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,270గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే.. 22…
Gold and Silver Rate Today In Hyderabad: గత ఏడాది చివరలో వరుసగా పెరిగిన బంగారం ధరలు కొనుగోలుదారులను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. అయితే కొత్త ఏడాది ప్రారంభం నుంచి పసిడి ధరలు తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఓ దశలో ఆల్ టైమ్ రికార్డు ధరలు నెలకొల్పిన బంగారం.. ఈ మధ్య కాలంలో కాస్త దిగిరావడం శుభ పరిణామమనే చెప్పాలి. నేడు పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో నేడు (జనవరి 11)…
Gold and Silver Price Today in Hyderabad: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పండగలు, ఇతర శుభకార్యాలు, వేడుకల సమయాల్లో బంగారం కొనుగోలు చేసి.. ధరిస్తుంటారు. పండగలు, శుభకార్యాల సమయాల్లో డిమాండ్‌కు తగ్గట్లుగానే.. పసిడి రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. గతేడాది చివరలో పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. అంతేకాదు రికార్డు స్థాయిని కూడా తాకాయి. అయితే కొత్త ఏడాదిలో మాత్రం…
Gold and Silver Price Today in Hyderabad: మగువలకు శుభవార్త. ఇటీవల వరుసగా పెరుగుతోన్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో గురువారం పసిడి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లో నేడు (జనవరి 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,820గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.…
Gold and Silver Price Today in Hyderabad: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. న్యూ ఇయర్ వేళ స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో నేడు (జనవరి 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 ఉండగా.. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,870గా ఉంది. ఆదివారం కూడా పసిడి ధరలు స్థిరంగా ఉన్న విషయం తెలిసిందే. దేశంలోని…
TodayGold and Silver Price in Hyderabad: బంగారం కొనేవారికి ధరలు షాకిస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. గత 10 రోజుల్లో బంగారం ధరలు కేవలం ఒక్కరోజు మాత్రమే తగ్గాయి. దాంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు ముందూవెనకా ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి కాస్త ఊరట కలిగించే వార్త. దేశీయ మార్కెట్లో వరుసగా రెండో రోజు పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.…
Gold Price Hits All-Time Record in India: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధర తగ్గుతుందనుకునే లోపే ఇంకా పైపైకి ఎగబాకుతున్నాయి. మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. జీవన కాల గరిష్టాల్ని నమోదు చేశాయి. బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 200 ఎగబాకగా.. ఏకంగా రూ. 58 వేల మార్కు దాటేసింది. స్వచ్ఛమైన బంగారం ధర 24 క్యారెట్లపై రూ. 260…
Gold and Silver Rates on 2023 December 22 in Hyderabad: దేశవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. ఇటీవల రోజుల్లో తగ్గినట్టే కనిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులు పెరిగిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం…