గత కొంతకాలం నుంచి బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పరుగులు పెడుతూ.. రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఓ దశలో తులం బంగారం రూ.93 వేలకు పైగా దూసుకెళ్లింది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ బాదుడుతో ఈ 3-4 రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం, శనివారం భారీగా తగ్గి నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు మరలా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్లపై రూ.280…
గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఏప్రిల్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.92,840గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల్లో రూ.710, రూ.930 పెరిగిన విషయం తెలిసిందే. Also Read: PBKS VS LSG: లక్నో…
గత 2-3 సంవత్సరాలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో అయితే పసిడి రేట్స్ పరుగులు పెట్టాయి. ఈ వారం రోజుల్లో ధరలు వరుసగా పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల బంగారంపై రూ.710 పెరగగా.. ఈరోజు రూ.930 పెరిగింది. నిన్న 22 క్యారెట్లపై రూ.650, ఈరోజు రూ.850 పెరిగింది. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ 93 వేలకు చేరువైంది. ప్రస్తుతం ‘బంగారం’ పేరు వింటేనే సామాన్య జనాలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త…
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత 4-5 రోజలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండోరోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.110 పెరగగా.. నేడు రూ.440 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.100 పెరగగా.. నేడు రూ.400 పెరిగింది. గురువారం (మార్చి 27) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,840గా.. 22 క్యారెట్ల ధర రూ.82,350గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో…
గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే గత 4-5 రోజలుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్.. నేడు మరలా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరగగా.. 22 క్యారెట్లపై రూ.100 పెరిగింది. బుధవారం (మార్చి 26) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400గా.. 22 క్యారెట్ల ధర రూ.81,950గా…
గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పసిడి కనీవినీ ఎరుగని రీతిలో పెరిగి.. భారత మార్కెట్‌లో కొత్త రికార్డులు నెలకొల్పింది. నేటికీ బంగారం పెరుగుదల ఆగడం లేదు. ఈ క్రమంలోనే 89 వేలకు చేరువైంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.490 పెరగగా.. నేడు రూ.600 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.450, రూ.550 పెరిగింది. గురువారం (మార్చి 13) బులియన్ మార్కెట్‌లో…
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా గోల్డ్ రేట్లు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో భారత మార్కెట్‌లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే గత వారం రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న పెరిపెరిగిన పసిడి.. నేడు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.300.. 24 క్యారెట్లపై రూ.330 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (మార్చి 11) 22 క్యారెట్ల 10 గ్రాముల…
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ షాక్ ఇస్తున్నాయి. రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన గోల్డ్ రేట్స్.. తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు. గత వారంలో వరుసగా ఐదు రోజులు పసిడి ధరలు పెరిగితే.. శుక్రవారం కాస్త తగ్గింది. మళ్లీ శనివారం పెరగ్గా.. ఆదివారం స్థిరంగా ఉంది. సోమవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఫిబ్రవరి 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1000 పెరిగి.. రూ.80,550గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల…
ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాన్ని ప్రకటించిన అనంతరం ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశంలో గోల్డ్ రేట్ రికార్డ్ స్థాయికి చేరింది. అయినా కూడా బంగారం ధరలో పెరుగుదల ఆగడం లేదు. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరగగా.. నేడు రూ.800 పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.390, రూ.870 పెరిగింది. బులియన్…
కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.87 వేలు దాటేసింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఫిబ్రవరి 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగి.. రూ.79,800గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.390 పెరిగి.. రూ.87,060గా కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరోవైపు వెండి ధరలు మాత్రం…