ప్రస్తుతం శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది.కెరీర్ మొదటిలో ఆమెకు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. పరాజయలకు క్రుంగి పోకుండా మరింత హార్డ్ వర్క్ చేసి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది శృతి హాసన్.పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపం లో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సెన్సేషన్ సృష్టించింది.ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో…
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సైమా అవార్డ్స్ వేడుక ఈ సారి దుబాయ్ వేదికగా ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ సెలెబ్రేటీస్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, రానా, శ్రీలీల, శృతి హాసన్, మీనాక్షి చౌదరి లాంటి టాప్ సెలెబ్రేటీస్ సైమా ఈవెంట్ లో పాల్గొని ఎంతగానో సందడి చేశారు. ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్ వేడుకలో చాలా మంది స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు…