Health: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే స్థూల పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు కూడా చాల అవసరం. సూక్ష్మ పోషకాలల్లో భాగమైన విటమిన్ లు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. విటమిన్లు తగిన మోతాదులో శరీరానికి అందకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బి విటమిన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బి విటమిన్ లోపం ఉన్నవాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో విటమిన్ బి ని సూచిస్తుంటారు వైద్యులు. అయితే అధికంగా…