టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో గురువారం మీడియాతో ముచ్చటించిన సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Siddu Jonnalagadda: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నవారే ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. అందం లేకుండా సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురాలేము.. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు ప్రేక్షకులు ఇలాంటివి చూడడం లేదు. కథ, పాత్రను బట్టి క్యారెక్టర్స్ ను డిసైడ్ చేస్తున్నారు. పొట్టి, పొడుగు, కలర్, సిక్స్ ప్యాక్ ఇలాంటి�