సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో కనకరాజు, భవాని నివాసం ఉంటున్నాడు. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఆనందంగా సాగిన వీరి కుటుంబంలో రాను రాను కలహాలు మొదలయ్యాయి. చిన్న చిన్న గొడవల కారణంగా గ్రామ పంచాయితీ వరకు వెళ్లారు. దీంతో గ్రామంలోని వారు ఇద్దరికి నచ్చజెప్పి ఇంటికి పంపారు.