ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ఈ శిఖరాన్ని అధిరోహించాలంటే అంత ఆషామాసి విషయం కాదు. అక్కడి వాతావరణాన్ని తట్టుకొని, వాతావరణ పరిస్థితులను అధిగమించి ముందుకు సాగాలి. ఉష్ణోగ్రతల ఎగుడుదిగుడులను గ్రహించి ముందుకు సాగడం పెద్దవారికె పెద్ద సమస్య. అలాంటిది ఓ రెండున్నర ఏళ్ల చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. సిద్ధి మిశ్రా అనే చిన్నారి భారతదేశంలోని అతి చిన్న వయసులోనే ఎవరెస్టు పర్వత బేస్ క్యాంపు పైకి ఎక్కిన చిన్నారిగా రికార్డు ఎక్కింది. Also read:…