Kid Climb Mount Everest: బుడిబుడి అడుగులతో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేసిన రెండున్నరేళ్ల చిన్నారి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ఈ శిఖరాన్ని అధిరోహించాలంటే అంత ఆషామాసి విషయం కాదు. అక్కడి వాతావరణాన్ని తట్టుకొని, వాతావరణ పరిస్థితులను అధిగమించి ముందుకు సాగాలి. ఉష్ణోగ్రతల ఎగుడుదిగుడులను గ్రహించి ముందుకు సాగడం పెద్దవారికె పెద్ద సమస్య. అలాంటిది ఓ రెండున్నర ఏళ్ల చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. సిద్ధి మిశ్రా అనే చిన్నారి భారతదేశంలోని అతి చిన్న వయసులోనే ఎవరెస్టు పర్వత బేస్ క్యాంపు పైకి ఎక్కిన చిన్నారిగా రికార్డు ఎక్కింది.
Also read: Pawan Kalyan: మూడు రోజుల్లో జనంలోకి జనసేనాని..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
బుడిబుడి అడుగులు వేస్తున్న ఈ చిన్నారి ఎవరెస్టు అధిరోహించడం సాహసంతో కూడుకున్న పని. అయితే సోషల్ మీడియాలో ఈ పాప చేసిన పనికి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. చిన్నారి తల్లి భావన దేహరియతో కలిసి ఆ చిన్నారి పది రోజులలో 53 కిలోమీటర్ల దూరం పూర్తి చేసి వారి లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయంపై తల్లి మాట్లాడుతూ.. తమ కుమార్తెతోపాటు ఎవరెస్టు అధిరోహించడంపై సంతోషం వ్యక్తం చేసింది. కాకపోతే ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘భేటీ బచావో.. బేటి పడావో’ కార్యక్రమానికి ఈ విషయాన్ని అంకితం చేశారు.
Also read: Vemulawada: నేటి నుంచి ఐదు రోజుల పాటు వేములవాడలో శివ కళ్యాణ మహోత్సవాలు..
ఇకపోతే ఈ సంవత్సరం జనవరి నెలలో స్కాట్లాండ్ దేశానికి చెందిన రెండేళ్ల చిన్నారిని తన తండ్రి మోస్తూ పర్వతారోహణ చేశారు. అంతేకాదు 2023 అక్టోబర్ 25 లో బ్రిటన్ దేశానికి చెందిన రెండేళ్ల టాట్ కార్టర్ కూడా ఎవరెస్ట్ ఎక్కి అందర్నీ ఆశర్యపరిచాడు. దాంతో ఆ పిల్లోడు అత్యంత చిన్న వయసులో పర్వతారోహకునిగా టైటిల్ దక్కించుకొని ప్రపంచం దృష్టి తన వైపు తిప్పుకున్నాడు.
STORY | Toddler girl from Bhopal reaches Mt Everest Base Camp
READ: https://t.co/NFWnc4FzzF
VIDEO: pic.twitter.com/2Mg6ZBdEIy
— Press Trust of India (@PTI_News) March 26, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..