‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగువారి మనసుల్ని దోచుకున్నాడు దర్శకుడు శశి. అతని తాజా చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చై’ను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో డబ్ చేసి, ఎ. ఎన్. బాలాజీ ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శశి మాట్లాడుతూ, ”నేను గతంలో రూపొందించిన ‘శ్రీను, రోజాపూలు, బిచ్చగాడు’ చిత్రాలు తెలుగు వారిని ఆకట్టుకున్నాయి. సెంటిమెంట్ సినిమాలంటే టాలీవుడ్ ఆడియెన్స్ ప్రాణమిస్తారు. అదే నమ్మకంతో నేను తమిళంలో తీసిన ‘సివప్పు మంజల్ పచ్చై’…
సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా “మహా సముద్రం”. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది 2021 ఆగస్టు 19న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి…
‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ ఏ ముహూర్తాన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యిందో కానీ… తెలుగు, తమిళ అభిమానుల మధ్య ఆ సినిమా నిట్టనిలువుగా ఓ విభజన రేఖ గీయడం మొదలెట్టింది. ధనుష్ ‘అసురన్’తో సహజంగానే ‘నారప్ప’ సినిమాను కొందరు పోల్చారు. అందులో తప్పులేదు. కానీ ధనుష్ చేసినట్టుగా వెంకటేశ్ చేయలేదని విమర్శించడంతో అసలు గొడవ మొదలైంది. వెంకటేశ్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ను ధనుష్ తో పోల్చడం ఏమిటని కొందరు ప్రశ్నించారు. వెంకటేశ్ నటన గురించి…
కొందరు వ్యక్తులు తెలిసీ తెలియక చేస్తున్న పనులు హీరో సిద్ధార్థ్ కు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. చిత్రం ఏమంటే ఆ విషయాన్ని స్వయంగా సిద్ధార్థే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నాడు. ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానెల్ కు సంబంధించిన థంబ్ నెయిల్ సిద్ధార్థ్ ను షాక్ కు గురిచేసింది. ‘యుక్తవయసులో చనిపోయిన 10 మంది దక్షిణాది ప్రముఖ తారలు’ అంటూ ఓ వీడియోను ఒక యూ ట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. దాని థంబ్ నెయిల్ లో సౌందర్య,…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగబోతున్న సందర్భంలో ఇటు ప్రకాశ్ రాజ్, అటు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇద్దరూ రెండు ప్యానెల్స్ గా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇకపోతే… తమిళ హీరో సిద్ధార్థ్ కు మొదటి నుండి ప్రకాశ్ రాజ్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం తెలుగు మీడియాకు సిద్ధార్థ్ కు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు ప్రకాశ్ రాజ్ చొరవ తీసుకుని, ‘దిల్’ రాజుతో కలిసి వాటిని తొలగించే ప్రయత్నం చేశాడు. అనేక…
‘బాయ్స్’ సినిమాతో హీరో అయిన సిద్ధార్థ్ కోలీవుడ్ లో ఎంత పేరున్న నటుడో టాలీవుడ్ లోనూ అంతే పాప్యులర్. అయితే, ఒక దశలో తెలుగులోనూ డైరెక్ట్ చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉన్న ‘బొమ్మరిల్లు’ స్టార్ గ్రహాలు కలసి రాకో, స్వయంకృతాపరాధం వల్లో బాగా వెనుకబడ్డాడు. తమిళంలో ఈ ‘హ్యాండ్సమ్ పయ్యన్’ పరిస్థితి ఫర్లేదు అన్నట్టుగానే కొనసాగుతూ వస్తోంది. కాకపోతే, ఈ మధ్య కాలంలో మన లవర్ బాయ్ కి మరోసారి టైమొచ్చినట్టు కనిపిస్తోంది! 2019లో ‘అరువమ్’…
ట్విట్టర్ లో మరోసారి హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు! ఆయన ఇలా పదే పదే సీరియస్ అవుతూ ఉండటం చాలా మందికి తెలిసిందే! తన మనసులోని మాటని నిర్మొహమాటంగా చెప్పేసే సిద్దూ పలు మార్లు వివాదాలకి కేంద్రం కూడా మారాడు. ఆయన విమర్శల్ని సమర్థించే వారు ఎందరుంటారో ఆయన ట్వీట్స్ ని ట్రోల్ చేస్తూ చెలరేగిపోయే వారు కూడా అందరే ఉంటారు. లెటెస్ట్ గా దివంగత నటుడు దిలీప్ కుమార్ ఫోటో పై ఓ నెటిజన్…
ఆర్‌ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండవ చిత్రం “మహా సముద్రం”. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారికి జోడిగా హీరోయిన్లు అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్స్ రిలీజ్…
తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘బాయ్స్’ మూవీతో హీరోగా పరిచయమైన సిద్దార్థ్.. ‘నువ్వోస్తానంటే నెనోద్దంటానా’ తెలుగు ఫస్ట్ స్ట్రైట్ మూవీతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారాడు. ‘బొమ్మరిల్లు’ అల్టిమేట్ హిట్ తో తిరుగులేని లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని వరుసపెట్టి సినిమాలతో జోరు చూపాడు. తెలుగులో 2013లో ‘జబర్దస్త్’ సినిమా చేసిన సిద్దార్థ్ ఆ సినిమా ఫ్లాఫ్ తర్వాత తెలుగుకి దూరం అయ్యాడు. ఇన్నేళ్ల తరువాత ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్…
బయోపిక్స్ చేయటంలో నటీనటులు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. హిందీలో అయితే బయోపిక్స్ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది. సౌత్ లో కాస్త ఊపు తక్కువున్నా మన వాళ్లు కూడా అడపాదడపా అదృష్టం పరీక్షించుకుంటూనే ఉన్నారు. చిరంజీవి ‘సైరా’, బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ మొదలు ‘జార్జ్ రెడ్డి’, ‘మల్లేశం’ లాంటి చిన్న సినిమాల దాకా పలువురు దర్శకనిర్మాతలు బయోపిక్ జానర్ ని టచ్ చేసి చూశారు! ఇక తెలుగు, తమిళ ప్రేక్షకులకి సుపరిచితుడైన హీరొ సిద్ధార్థ్ ఇప్పుడు రాహుల్ ద్రావిడ్…