Adithi Rao Hydari Marries Hero Siddharth: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఈ జంట పెళ్లిచేసుకుంది. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ స్టార్ కపుల్స్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. పెళ్లి పోటోలను…