Param Sundari Trailer : గ్లామర్ బ్యూటీ జాన్వీకపూర్ మరో సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేయగా.. దినేశ్ విజన్ ప్రొడ్యూస్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మలయాళ కుట్టిగా జాన్వీకపూర్ సందడి చేసింది. నార్త్ కు చెందిన అబ్బాయి, సౌత్ కు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఎలా…
Kiara : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ నడుమ ట్రెండింగ్ లో ఉంటుంది. రీసెంట్ గానే కియారా, సిద్దార్థ్ జంటకు ఓ పండంటి పాప జన్మించింది. మొన్నటి దాకా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా.. ఇప్పుడు పాపతోనే గడుపుతోంది. ఇప్పుడు ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ.. తన కూతురుతో తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటోంది. తాజాగా తన కూతురు గురించి రాసుకొచ్చింది. ‘నేను నీ డైపర్లు మారుస్తుంటే నువ్వు…
స్టార్ బ్యూటీ కియారా అద్వానీ గురించి పరిచయం అక్కర్లేదు.. ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ అనే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశాన్ని పొందింది..ఈ చిత్రం కూడా మంచి హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు అందుకుంది. అలా బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో తన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రజంట్ ఇప్పుడు…
రీసెంట్లీ హీరో నుండి విలన్‌గా టర్న్ తీసుకున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తనకు నేమ్, ఫేమ్ ఇచ్చిన రేస్ ఫ్రాంచైజీలోకి తిరిగి వచ్చేస్తున్నాడు. రేస్ 3లో మిస్సైన సైఫ్.. రేస్ 4లో పార్ట్ నర్ కాబోతున్నాడు. రేస్ వెంచర్‌లో భాగంగా తెరకెక్కుతోన్న ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సైఫ్‌తో పాటు మరో యంగ్ అండ్ టాలెంట్ యాక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతున్నారు. కొత్తగా ఈ వెంచర్‌లోకి స్టెప్…
బాలీవుడ్ నుండి మరో హైలీ యాంటిసిపెటెడ్ ఫ్రాంచేజీ ఫిల్మ్ రాబోతుంది. ధర్డ్ ఫ్రాంచైజీలో మిస్సైన హీరో.. మళ్లీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అతడికి తోడవుతున్నాడు మరో యంగ్ హీరో. ఓ సినిమాకు సీక్వెల్స్ తీయడం బాలీవుడ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఏడాదికి ఫ్రాంచేజీ మూవీస్ ఐదైనా దింపేస్తోంది. ఇప్పుడు అలాంటి ఓ యాంటిసిపెటెడ్ ఫ్రాంచైజీ ఫిల్మ్ తీసుకురాబోతుంది. అదే రేస్ 4. 2008లో స్టార్టైన రేస్ ఫ్రాంచేజీ నుండి వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్…
‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ మూవీ తనను బాల కార్మికుడిని చేసిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా. ఈ మూవీతోనే సిద్దార్థ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వరుణ్ ధావన్, అలియా భట్‌లకు కూడా ఇది డెబ్యూ మూవి. కాలేజ్ స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రీసెంట్‌గా కరణ్ జోహార్.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సిద్ధార్థ్, వరుణ్‌లు ఫుల్ సందడి…
తమ అభిమాన హీరో హీరోయిన్ ఎదురుగా కనిపిస్తే అభిమాని ఆనందమే వేరు. తనతో మాట్లాడాలని, సెల్ఫీ దిగాలని పక్కనే నిలబడాలని మాట్లాడుతుంటే చూడాలని ఆ ఉత్సాహమే వేరుంటుంది. ఆ అభిమానం కాస్త ముదిరితే సెలబ్రెటీలకు ఇబ్బందిని గురిచేస్తుంటారు అభిమానులు. పిచ్చి పరాకాస్ట అన్నట్టు అనే విధాంగా వుంటుంది. అయితే మన బాలీవుడ్ బాద్ షా ఒక ప్లేస్ కనిపించాడు ముందు అతన్ని చూసి గుర్తుపట్టలేకపోయిన అభిమానులు తాను నడుస్తూ ముందకొస్తుంంటే తన అభిమాన హీరో దగ్గరకు పరుగులు…
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పెళ్లిళ్లు, బ్రేకప్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మరో బ్రేకప్ జరిగిందంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా రేసులోకి అడుగు పెట్టబోతోంది. RC15 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతోంది ఈ ముద్దుగుమ్మ. గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ స్టార్ తో ప్రేమలో…