నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు లైన్ లో పెట్టినట్టు సంగతి తెలిసిందే. చివరిగా సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు హిట్ 3 అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతానికి ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఆయన శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో ది పారడైజ్ అనే సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్…