Moscow : డిసెంబరు నెల ప్రారంభం కాగానే దాదాపు ప్రపంచాన్ని చలి కమ్మేసింది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే రష్యాలో అత్యంత చల్లగా ఉంటుంది. సైబీరియా ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. అక్కడ చలి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం.
Plane Door Open : చాలా మందికి ఫ్లైట్ ఎక్కాలనే కోరిక ఉంటుంది.. మొదటిసారి విమానం ఎక్కితే కలిగే ఆనందమే వేరు.. అది సినిమాలోలా ఉంటుంది.. విమానం ఎక్కాలంటే అదృష్టం ఉండాలి...
40 కిలోమీటర్ల పరుగు పందాన్ని మారథాన్ అంటారు. అంతదూరం పరుగులు తీయాలంటే చాలా కష్టం. అలాంటిది… గడ్డగట్టే చలిలో పరుగులు తీయడం అంటే మామూలు విషయం కాదు. మైనస్ 53 డిగ్రీల చలిలో పరుగులు తీయాలి అంటే ఆషామాషీ కాదు. బ్లడ్ ప్రెజర్ పెరిగిపోతుంది. శరీరం గడ్డకట్టుకుపోతుంది. శరీరంపై మంచు దుప్పటిలా కప్పేస్తుంది. అయినప్పటికీ ఇలాంటి మారథాన్ పరుగు పందాల్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పోటీ పడుతుంటారు. ఇటీవలే ఇలాంటి పరుగుపందెం ఒకటి రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని…
రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన సహచరుల్లో అనేకమందికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తలో భాగంగా ఆయన సెల్ష్ ఐసోలేషన్‌కు వెళ్లారు. సెర్బియా ప్రాంతంలో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఐసోలేషన్ సమయంలో పుతిన్ అక్కడే ఉన్న ప్రవాహంలో చేపలు పడుతూ, అడ్వెంచర్ డ్రైవింగ్ వంటి ప్రయాణాలు చేస్తున్నట్టు అధ్యక్షుడి అధికార నివాసం కెమ్లిన్ తెలియజేసింది. దీనికి సంబందించిన ఫొటోలను కూడా రిలీజ్ చేశారు. గతంలో కూడా పుతిన్ కొన్నిరోజులు…