Prabhas : ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు.. అదిగో అప్పుడు.. ఆమెతో పెళ్లి.. ఈమెతో మ్యారేజ్ అన్నట్టు ఎన్నో వినిపించాయి. కానీ ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాడు ప్రభాస్. ఆయన ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తాజాగా కీలక ప్రకటన చేశారు. ప్రభాస్ పెళ్లి చేయాలని నాకు కూడా…
Shyamala Devi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక పారితోషకం అందుకుంటూ రికార్డు సృష్టించారు రెబల్ స్టార్ ప్రభాస్.
Shyamala Devi Interesting Comments on Prabhas Marriage Shopping: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ప్రభాస్. ఆయన పెళ్లి గురించి కూడా ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఆయన పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32 లో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా జరివరం శారీస్…
Shyamala Devi Comments on Kalki 2898 AD: జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ సత్తా చాటుతోంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సూనామీ సృష్టిస్తున్న ఈ చిత్రం.. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు.. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి రాకతో కళకళలాడుతున్నాయి. వరుసగా సలార్, కల్కి హిట్ అవ్వడంతో ప్రభాస్…
Prabhas’s Aunt Shyamala Devi Campaigns to Support BJP MP Narasapuram Candidate: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేశాయి. ఇక, ఈ సారి టీడీపీ-జనసేనతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ.. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు ఏపీలో ప్రచారానికి తరలివస్తున్నారు.. ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించగా…
Shyamala Devi: ఫ్యాన్స్ వార్.. సోషల్ మీడియా వచ్చాకా ఇవి బాగా ఎక్కువ అయ్యాయి. ఒకప్పుడు ఫ్యాన్స్.. సినిమా హిట్ అయ్యిందా.. ? లేదా అనేదానిమీద కొట్టుకొనేవారు. కానీ, ఇప్పుడు తమ అభిమాన హీరోలను ఎవరైనా ఏదైనా అనడం ఆలస్యం.. ఆ హీరోల ఫోటోలను ఎడిట్ చేయడం, వారిని బాడీ షేమింగ్ చేయడం, వారి పర్సనల్ విషయాలను పబ్లిక్ చేసి తిట్టడం చేస్తూ.. ఇదే మా అభిమానం అని చూపిస్తున్నారు.
Shyamala Devi: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఈ పేరు ఎన్నితరాల వారైనా మర్చిపోలేరు. ఆతిధ్యానికి మరో పేరు అంటే కృష్ణంరాజు అనే చెప్తారు. కృష్ణంరాజు 1966లో చిలకా గోరింక సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఈ సినిమా తరువాత ఆయన వెనుతిరిగి చూసుకున్నది లేదు. ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ఉత్తమనటుడిగా స్థానం సంపాదించుకున్నారు కృష్ణంరాజు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఫుడ్ లో ప్రభాస్ ఫేవరెట్ డిష్ ఏంటో వెల్లడించింది ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆమె భక్తి కార్యకలాపాలపై, సినిమా గురించిన దృక్పథంపై తన అనేక అభిప్రాయాలను వ్యక్తం చేసింది. Read Also : Prabhas : సోషల్ మీడియాకు…