Home
Shyam Singha Roy On Dec 24th
Shyam Singha Roy On Dec 24th News
-
టాలీవుడ్ స్టార్ హీరోల వెయిటింగ్ ఈ యాంకర్ కోసమా !?
‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్ లో సుమపై హీరో నాని వేసిన పంచులు పేలాయి. నాని మాట్లాడుతూ “మామూలుగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ హీరోలంతా సుమ డేట్ల కోసం వెయిట్ చేస్తారు. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు లేదా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవచ్చు… ఏం చేయాలన్నా సరే సుమగారి డేట్ ఉందా ? అని ఆలోచిస్తాము. సుమ డేట్స్ ఉంటేనే ఈవెంట్ ప్లాన్ చేస్తాము.… -
“శ్యామ్ సింగ రాయ్” సస్పెన్స్ కు తెర దించిన దర్శకుడు
కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నేచురల్ నాని, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సౌండ్‌ట్రాక్ అందించారు. ఇటీవల విడుదలైన సిరివెన్నెల… -
ఫ్యాన్సీ ధరకు “శ్యామ్ సింగ రాయ్” శాటిలైట్ రైట్స్
“శ్యామ్ సింగరాయ్” నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రబృందం”శ్యామ్ సింగరాయ్” నుంచి టీజర్ తో పాటు రెండు పాటలు విడుదల చేయగా, వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా విడుదలకు మరొకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రమోషన్స్ లో దూకుడు పెంచాలని… -
వరంగల్‌లో ‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్
నేచురల్ స్టార్ నాని హీరోగా బోయనపల్లి వెంకట్ నిర్మించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, ఇందులో పాటలు వీక్షకులను, శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 24న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సత్యదేవ్ జంగా కథను అందించగా, మిక్కీ జే… -
నాని కొత్త ట్రెండ్… అభిమానుల కోసమే మరి !
నేచురల్ స్టార్ నాని మహమ్మారి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నాని తన గత రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేసినప్పుడు థియేటర్ యాజమాన్యాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి కష్ట సమయాల్లో అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. ఇప్పుడు డిసెంబర్ 24న నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నాని కోవిడ్ -19 కారణంగా తన అభిమానులను కలుసుకుని చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ తో సమావేశం… -
‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీ రివీల్ చేసేసిన నాని
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీని నాని రివీల్ చేసేశాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో పలువురు విలేఖరులు సినిమా గురించి ప్రశ్నించగా, చెప్పొచ్చో లేదో అంటూనే కొన్ని విషయాలను చెప్పేశారు నాని. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోల్‌కతాలో 1970 సంవత్సరంలో జరిగే కథ నేపథ్యంలో… -
నానికి తప్పని రిలీజ్ కష్టాలు !
నేచురల్ స్టార్ నానికి మళ్లీ రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. నాని తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్” భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు నానిపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. డిసెంబర్ రేసులో ఇప్పటికే ‘శ్యామ్ సింగ రాయ్’తో సహా మూడు నాలుగు సినిమాలు ఉండగా, ఇప్పుడు మరో మూవీ కూడా ఇదే నెలలో విడుదలకు సిద్ధమవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరుణ్ తేజ్ ‘గని’ డిసెంబర్ 24న… -
“శ్యామ్ సింగ రాయ్” టీజర్ ఎప్పుడంటే ?
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమాలో నాని డ్యూయల్ షేడ్‌లో కనిపించనుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మేకర్స్ ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ని విడుదలచేసి సినిమా కోసం ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ పాటకు అందరి నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే, విడుదలైన పోస్టర్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్… -
డిసెంబర్ 24న ‘శ్యామ్ సింగ్ రాయ్’
నాని హీరోగా రూపొందుతున్న ‘శ్యామ్ సింగ్ రాయ్’ ని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాష్టియన్ హరోయిన్స్ గా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వరస పరాజయాల్లో ఉన్న నానికి ఈ సినిమా విజయం ఎంతో ముఖ్యం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ…
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!