Shubman Gill and Avesh Khan Out Form T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-ఏ నుంచి భారత్ సూపర్ 8కు దూసుకెళ్లింది. లీగ్ స్టేజ్‌లో కెనడాతో శనివారం చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. టేబుల్ టాపర్‌గా టీమిండియా లీగ్ దశను ముగిస్తుంది. ఫ్లోరిడాలో కెనడాతో మ్యాచ్ అనంతరం కరేబియన్ దీవులకు రోహిత్ సేన పయనమవుతుంది. సూపర్-8, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ అక్కడే ఆడాల్సి ఉంది. ఈ…
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం 66వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం కారణంగా అర్థరాత్రి వరకు మ్యాచ్ ప్రారంభం కాలేదు. దీంతో మ్యాచ్ రిఫరీ మ్యాచ్‌ను రద్దు చేయడంతో ఇరు జట్లకు ఒక్కొక్క పాయింట్ లభించింది.
ఐపీఎల్ ప్రస్తుత 17వ సీజన్ కొత్త హిస్టరీ క్రీస్తే చేసింది. ఈ సీజన్ లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. ఇంతవరకు ఏసీజన్ లో కూడా ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు సాధించారు. దాంతో ఈసారి సీజన్ లో సెంచరీల సంఖ్యను 14కి పెంచారు. కాగా, నిన్నటి మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ చేసిన సెంచరీ…
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆసక్తికరమైన గేమ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 231 పరుగులు చేసింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు చెన్నై తీవ్రంగా పోరాడింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఓడింది. ఈ ఐదో విజయంతో గుజరాత్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలను…
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో గెలుపొందింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యా్చ్లో గుజరాత్ ఓపెనర్స్ చెలరేగారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. శుభ్‌మాన్ గిల్ (104), సాయి సుదర్శన్ (103) సెంచరీలు చేయడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గిల్, సుదర్శన్ బ్యాటింగ్ లో ఒకరికొకరు పోటాపోటీగా రన్స్ చేస్తూ వచ్చారు. గిల్ ఇన్నింగ్స్…
RCB vs GT Playing 11:ఐపీఎల్ 2024లో భాగంగా మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.30కు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని ఫాఫ్ తెలిపాడు. మరోవైపు తాము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్ చెప్పాడు. మానవ్…
2024 ఐపీఎల్ సీజన్లో భాగంగా శనివారం బెంగళూరు లోని ఎం. చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన శిక్షణలో పాల్గొన్నాడు. ఈ సమయంలోనే భారత మహిళా జట్టు ప్లేయర్ హర్లీన్ డియోల్ గిల్ ను కలిసింది. ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ ఖాతాలో గేల్ కొన్ని బ్యాటింగ్ చిట్కాలను వివరించిన వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు…
Team India Squad for T20 World Cup 24: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 మరో నెలరోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలెక్షన్ కమిటీ జట్టు ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది. ఇటీవలే సెలెక్షన్ కమిటీ ఢిల్లీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో…