Shubman Gill Breaks Sunil Gavaskar’s 47 Years Record: టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత్ కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 737 పరుగులు చేశాడు. దాంతో 47 ఏళ్ల సునీల్ గవాస్కర్ రికార్డు బద్దలైంది. 1978/79 సిరీస్‌లో వెస్టిండీస్‌పై సన్నీ 732 పరుగులు…
టీమిండియా నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించినప్పటి నుంచి ఈ పంజాబ్ ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోని మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో 585 పరుగులు చేశాడు. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 16 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నపుడు గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ…