టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో.. స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన సమంత, ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. ఇటీవల ఆమె నటన తోనే కాక, నిర్మాతగా కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ‘శుభం’ హారర్-కామెడీ సినిమాతో ప్రొడ్యూసర్‌గా తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సమంత, తాజాగా డైరెక్షన్ వైపు అడుగులు వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సమంత ఓ క్యూట్ లవ్ స్టోరీ…
Samantha – Sreeleela : అవును.. పుష్పరాజ్ ను ఆడిపాడి మెప్పించిన భామలు ఇద్దరు ఒకే స్టేజి ఎక్కారు. వారే సమంత, శ్రీలీల. అందం, అభినయం, డ్యాన్స్ ఇవన్నీ వీరిద్దరి సొంతం. ఈ ఇద్దరికీ కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. సమంత ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. శ్రీలీల ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో వీరిద్దరూ ఒకే స్టేజిపై కనిపించారు. దాంతో పుష్పరాజ్ భామలు ఒకే దగ్గర అంటూ…
సమంత ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస సినిమాలు చేయడం లేదు, కానీ నిర్మాతగా బిజీగా ఉండాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆమె, ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వెకేషన్‌కు వెళ్లింది. తాజాగా, ఆమె తన వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఒక ఫోటోలో ఆమె మోనోకినీ ధరించి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుండగా, మరో ఫోటోలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తోంది. Also Read: Thuglife : థగ్…
Samantha : సమంత ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రీసెంట్ గానే ఆమె శుభం సినిమాను ప్రొడ్యూస్ చేసింది. తన బ్యానర్ మీద సొంతంగా నిర్మించిన ఈ సినిమా బాగానే వర్కౌట్ అయింది. సమంతనే దగ్గరుండి మరీ ప్రమోషన్లు చేసింది ఈ మూవీకి. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఘాటుగా అందాలను ఆరబోస్తోంది. ఈ నడుమ సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. ఆమెకు ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. Read Also : Phone Tapping…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఆమె స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ హారర్ కామెడీ జానర్ సినిమా మే 9, 2025న థియేటర్లలో విడుదలై క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, శ్రీయ కొంతం, చరణ్ పేరి, శాలిని కొండేపూడి వంటి కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రంలో…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఆమె టాలీవుడ్ లో ట్రెండింగ్ లో కనిపిస్తోంది. హీరోయిన్ గా చేసి చాలా రోజులు అవుతున్న తరుణంలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్లలో సమంత బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత రూమర్డ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో నిత్యం కనిపిస్తోంది. అతనితో దిగిన ఫొటోలను వరుసగా పోస్టు…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె నిర్మాతగా మారి తీసిన లేటెస్ట్ మూవీ శుభం. ట్రా లా లా బ్యానర్ మీద ఆమె మంచి బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మొదటి నుంచి మూవీని భారీగా ప్రమోట్ చేస్తూ వస్తోంది సమంత. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను లైఫ్ లో…