సినీ ప్రపంచంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న నటి శ్రుతి హాసన్. కమల్ లాంటి స్టార్ డాటర్ అయినప్పటికీ కూడా తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాష తో సంబంధం లేకుండా వరుస స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ చివరగా “కూలీ” సినిమా తో మంచి హిట్ అందుకోగా. అదేకాలంలో, విజయ్ సేతుపతి సరసన నటిస్తున్న “ట్రైన్” చిత్రం ద్వారా త్వరలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెరపై తన యాక్టింగ్‌తో…
తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని ప్రేక్షకుల మన్ననలు పొందిన శృతి హాసన్, తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎలాంటి తొందరలు లేకుండా, నిజాయితీగా ముందుకు తీసుకెళ్తుంది. తండ్రి కమల్ హాసన్ వంటి లెజెండరీ నటుడి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనదైన స్టైల్‌తో గుర్తింపు పొందిన శృతి, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారాయి. Also Read : Viajay & Manchu : విజయ్ దేవరకొండ పై.. మనోజ్ కౌంటర్ ప్రేమలో రెండు…