లవ్ బ్రేకప్ తమన్నాకు కలిసొచ్చినట్లే.. శృతికి కూడా ప్లస్ అవుతుందనుకుంటే.. డైలామాలో పడిపోయింది ఆమె కెరీర్. కూలీలో నటించిందన్న మాటే కానీ.. ఈమె కన్నా పూజా హెగ్డేకే హైప్ వచ్చింది. సినిమాలో శృతి కీ రోల్ అయినా.. మూడు నిమిషాలు ఆడిపాడిన మోనికా సాంగ్‌తో మొత్తం మార్కులు కొట్టేసింది పూజా. పోనీ బొమ్మేమైనా బ్లాక్ బస్టరా అంటే.. తమిళ ఆడియన్స్‌కు కూడా పెద్దగా ఎక్కలేదు. పెద్ద స్టార్లు.. సూపర్ డైరెక్టర్ లోకేశ్ అన్న హైప్‌తో ఆడిస్తే.. 500…
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా మూడు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ శృతిహాసన్. సినిమాల్లో నటనతో పాటు, ఆమె వ్యక్తిత్వం కూడా ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫిజికల్ అప్పియరెన్స్, సోషల్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ వంటి విషయాల్లో ఆమె చూపే స్పష్టత, ఓపెన్‌నెస్ చాలా మందికి ప్రేరణగా మారింది. ఏ విషయం అయినా ఉన్నదున్నట్టు చెప్పడంలో ఆమె ఎప్పుడూ వెనుకడుగు వేయదు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలో తన ముక్కు పై ప్లాస్టిక్ సర్జరీ…
కమల్ హాసన్ కుమార్తె, నటి శ్రుతి హాసన్ ఇప్పటికే తన జీవితంలోని అనేక దశల గురించి బయట పెట్టింది. తల్లిదండ్రులు విడిపోవడం వల్లే తాను డిప్రెషన్‌లో ఉన్నానని, మద్యానికి బానిసై డిప్రెషన్‌లోకి వెళ్లి పిచ్చిదాన్ని అయ్యాయనని ఆమె వెల్లడించింది. అంతేకాదు ఇప్పుడు ఆమె దొంగతనంగా గుడికి ఎలా వెళ్ళాలి? అసలు ఎందుకు దొంగతనంగా గుడికి వెళ్ళాలి? అనే విషయాలు షేర్ చేసుకుంది. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నటి మాట్లాడుతూ, ‘నాకు దేవుడిపై చాలా నమ్మకం ఉంది. కానీ…
శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా సినీ ప్రపంచానికి పరిచయమైన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో ప్రేమ వ్యవహారం నడిపి సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఆమె ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. చివరిగా ఆమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ లో కనిపించింది. తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకరేట్ సినిమాలో నటించాల్సి…
హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. అలాగే ఆమె టెక్నాలజీ వాడకంలో కూడా ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆమె MensXP మ్యాగజైన్ అక్టోబర్ 2024 ఎడిషన్ కోసం ఏఐ టెక్నాలజీని వాడి ఫోటో షూట్ చేశారు. ఈ ఏఐ టెక్నాలజీ వాడి చేసిన ఫోటో షూట్ చూస్తుంటే భవిష్యత్ ప్రపంచంలో…
Shruti Haasan hits back Netizen Over Racism: హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అని ఓ లైవ్ చేశారు. ‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అని ఓ నెటిజన్ కోరగా.. శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు.…