టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ కథలను ఎంచుకొని సక్సెస్ అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో..ప్రస్తుతం అడివిశేష్ ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జీ2’ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా హిట్ 2 మూవీ తో సూపర్ హిట్ అందుకున్న అడివిశేష్ తాజాగా ఓ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే…
శృతి హాసన్..ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ ఏడాది వరుసగా వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి చిత్రాలలో నటించి మెప్పించింది.. ఈ రెండు సినిమా లు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.. ఈ భామ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ ఆద్య పాత్రలో…
ప్రస్తుతం శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది.కెరీర్ మొదటిలో ఆమెకు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. పరాజయలకు క్రుంగి పోకుండా మరింత హార్డ్ వర్క్ చేసి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది శృతి హాసన్.పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపం లో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సెన్సేషన్ సృష్టించింది.ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `సలార్`. ఈ మూవీకి `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే..దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగాన్ని `సలార్ సీజ్‌ఫైర్`తో విడుదల చేయనున్నారు. ఇక రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.తన టాలెంట్ తో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే రెండు భారీ బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుందీ ఈ ముద్దుగుమ్మ.చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో అలాగే బాలయ్య…
శృతి హాసన్ ఈ భామ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె టాలీవుడ్ సినిమాల నుంచే వరుస విజయాలను అందుకుంది. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో `సలార్’ సినిమాలో నటించింది.ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ భామ వరుస సినిమాలతో బిజీ గా వున్నా కానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకుంది.ఈ రెండు సినిమాలలో ఈ భామ తనదైన నటనతో ఎంతగానో అలరించి బ్లాక్ బస్టర్ విజయాలను సాధించింది. ఈ రెండు సినిమాల తరువాత ఈ భామకు వరుసగా అవకాశాలు రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు.కానీ ఈ భామకు ఆశించిన విధంగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈమె ప్రభాస్…
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ భామ విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ భామ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా కూడా అవకాశం అందుకుంది. పలు సినిమాలలో పాటలుపాడి తనలోనీ సింగింగ్ టాలెంట్ కూడా బయట పెట్టింది.ఇక ఈమె హీరోయిన్ గా తన మొదటి సినిమాను బాలీవుడ్ లో చేసింది. ఆ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టడం జరిగింది. జులై 4వ తేదీన ఎలుగెత్తు, ఎదిరించు ,ఎన్నుకో.. జైహింద్ అనే ట్యాగ్ తో ఇంస్టాగ్రామ్ ను ఖాతాను తెరిచారు..ఇలా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సెకన్స్ లోనే విపరీతంగా ఫాలోవర్స్ తో నిండిపోయింది.దీంతో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు సృష్టించారు.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 2.3 మిలియన్లకు చేరడం జరిగింది. కనీసం ఒక్క పోస్ట్ కూడా…