Shreyas Iyer: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ ప్లేయర్ క్యాచ్ అందుకొనే క్రమంలో మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో బ్యాట్ పట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరీ అయ్యర్ తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Raja Saab Song Promo : రెబల్ సాబ్.. ప్రొమోతోనే ఆగమాగం అయితాంది..!…
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో తీవ్ర గాయానికి గురైయ్యాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. శ్రేయస్ ఆరోగ్యం గురించి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ బాగానే ఉన్నాడని, వైద్యులు నిత్యం అతన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పాడు. ఇది మనకు శుభవార్త అని సూర్య చెప్పుకొచ్చాడు. Also Read: 6 వేలకే…