Shreyas Iyer To Play Ranji Trophy For Mumbai: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాని శ్రేయస్.. న్యూజీలాండ్ టెస్ట్ సిరీస్‌కు సైతం ఎంపికయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే.. శ్రేయస్ రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ముంబై రంజీ జట్టు తరఫున అతడు ఆడనున్నాడు. శ్రేయస్ ఇప్పట్లో భారత జట్టుకు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. రంజీ ట్రోఫీలో అయినా బాగా ఆడితే.. నవంబర్‌లో…