రీసెంట్‌గా జమ్ము కశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్‌లో ఉగ్రవాదులు కృరంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా 28 మంది అమాయకులు ప్రాణాలు తీశారు. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేసింది. ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని,ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఆర్‌సిబి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, అజింక్య రహానే కెకెఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా సగటు స్కోరు -…
ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ప్రారంభ వేడుక జరుగుతోంది. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వేదికపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభోత్సవంలో ఎవరెవరు ప్రదర్శన ఇస్తారో ఆయన వివరించారు. నటి దిశా పటానీ వేదికపైకి అడుగుపెట్టగానే అందరినీ ఆకట్టుకుంది. తన నృత్య ప్రదర్శనతో వేదికను…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభానికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ ఆరంభోత్సవాన్ని బీసీసీఐ ఘనంగా నిర్వహించనుంది. ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ హాట్ భామ దిశ పఠాని డాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవంలో ప్రముఖ గాయని శ్రేయ…
Shreya Ghoshal: ప్రముఖ గాయని, జాతీయ అవార్డు విన్నర్ శ్రేయా ఘోషల్ కోల్‌కతాలో సెప్టెంబర్ 14న జరగాల్సిన తన కచేరిని వాయిదా వేసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనతో యావత్ దేశం అట్టుడికింది. బాధితురాలకి న్యాయం చేయాలంటూ డాక్టర్ల, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బెంగాల్…
Shiladitya Mukhopadhyaya, Shreya Ghoshal’s husband who leads a Rs 1406 crore company: ప్రఖ్యాత గాయని శ్రేయ ఘోషల్ తన మంత్రముగ్ధులను చేసే స్వరంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, ఒరియా భాషల్లో పాటలు పాడిన రియల్ పాన్ ఇండియా సింగర్ ఆమె. ఒక్క తెలుగులోనే 200కు పైగా పాటలు పాడారు. తన పాటలకు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు…
Sammohanuda from Rules Ranjann Released: కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మూవీ ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. యూత్లో మంచి క్రేజ్ సంపాదించిన కిరణ్ అబ్బవరం,…
జాతీయ అవార్డు గ్రహీత గుల్జార్, గ్రామీ అండ్ అకాడమీ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ కాంబినేషన్ లో విడుదలైంది యాంథమ్ ఆఫ్ హోప్ ‘మేరీ పుకార్ సునో’. సోనీ మ్యూజిక్ ఇండియా సంస్థ విడుదల చేసిన ఈ సింగిల్ ఆల్బమ్ లోని గీతాన్ని అల్కా యాజ్ఞిక్, శ్రియో ఘోషల్, కె.ఎస్. చిత్ర, సాధన సర్గమ్ తో పాటు అర్మాన్ మల్లిక్, సషా తృప్తి, ఆసీస్ కౌర్ గానం చేశారు. జూన్ 25న ఈ గీతం ఇలా విడుదలైందో…
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ గత నెల మే 22న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్‌కు తాజాగా శ్రేయా సర్‌ప్రైజ్ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా తన తనయుడికి ‘దేవ్యాన్ ముఖోపాధ్యాయ’గా నామకరణం చేసినట్లు ఆమె వెల్లడించారు. తల్లిగా, తండ్రిగా తమ హృదయాలు…