అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి నెట్ఫ్లిక్స్ ఒక సరికొత్త తమిళ థ్రిల్లర్ ను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్లో శ్రద్ధ శ్రీనాథ్ సంతోష్, ప్రతాప్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. నిజానికి ఫన్ కోసం ఆటలు ఆడాలి కానీ అదే ఆట ఆడుతుంటే నిజజీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు సరికొత్త తమిళ థ్రిల్లర్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది.…