Shraddhakapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గురించి ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియా ఊగిపోతుంటుంది. ఆమె కొన్ని రోజులుగా స్క్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీతో లవ్ లో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ అప్పట్లో ఓ రెస్టారెంట్ లో డిన్నర్ తర్వాత బయటకు వచ్చారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య రూమర్లు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి తరచూ ఇద్దరూ బయట కనిపిస్తున్నారు. అంబానీ కుటుంబంలో పెళ్లికి కూడా…