2024 డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ కి సెగలు పుట్టించాడు ప్రభాస్. ఆరేళ్లుగా సరైన హిట్ లేని రెబల్ స్టార్ సలార్ సీజ్ ఫైర్ తో కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఖాన్సార్ ని మాత్రమే కాదు పాన్ ఇండియాని ఎరుపెక్కిస్తూ ప్రభాస్ సలార్ సినిమాతో దాదాపు 700 కోట్ల వరకూ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన సలార్ సినిమా నుంచి పార్ట్ 2 ఎప్పుడు బయటకి…
మామూలుగా అయితే… ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే… ప్రమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి కానీ సలార్ విషయంలో మాత్రం అలా జరగలేదు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. కేవలం రెండు ట్రైలర్లు, రెండు పాటలు మాత్రమే రిలీజ్ చేసి… డిసెంబర్ 28న సలార్‌ను థియేటర్లోకి తీసుకొచ్చారు. అయినా కూడా డే వన్ 178 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని… 2023 హైయెస్ట్ ఓపెనర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది సలార్.…
సలార్ సినిమా చూసిన పాన్ ఇండియా ఆడియన్స్… ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో సినిమా చేసాడు. ప్రభాస్ డైనోసర్ లా ఉన్నాడు, ఆ ఫిజిక్ మాములుగా లేదు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రభాస్ బెస్ట్ లుక్స్ లో సలార్ టాప్ ప్లేస్ లో ఉంటుందని అందరూ అంటుంటే కన్నడ సినీ అభిమానులు మాత్రం ప్రభాస్ సలార్ సినిమాకి సరిపోలేదు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ మాటలు చాలా…
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే… బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలా ఉంటుందని చూపిస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్… థియేటర్లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర మోత మోగిస్తోంది. ఊహించినట్టుగానే సలార్ డే వన్ లెక్కలు రికార్డ్ రేంజ్‌లో ఉన్నాయి. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 180 కోట్ల వరకు రాబట్టింది. రిలీజ్ అయిన అన్ని…
రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో తాండవం చేస్తుంది. ప్రభాస్ ని ఛత్రపతి తర్వాత అంత ఇంటెన్స్ యాక్షన్ క్యారెక్టర్ లో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇలాంటి ప్రభాస్ ని ఫ్యాన్స్ మిస్ అయ్యి చాలా కాలమే అయ్యింది. థియేటర్స్ లో సలార్ సినిమాని చూసిన…
రెబల్ స్టార్ ప్రభాస్ కి హిట్ టాక్ పడితే ఎలా ఉంటుందో ఇండియా మొత్తం పెద్ద కళ్ళు చేసుకోని చూస్తోంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులకు వణుకు పుట్టిస్థూ కొత్త చరిత్ర రాస్తున్నాడు ప్రభాస్. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలారోడి ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినీ అభిమానులు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో మిస్ అయిన ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. ఆ కటౌట్…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రెజెంట్ చేసినట్లు ఏ డైరెక్టర్ చూపించలేదేమో. సింపుల్ హీరోయిజం, సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్, మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి బాడీ లాంగ్వేజ్ ని చూపిస్తూ ప్రభాస్ ని చూపించాడు. ఏక్ నిరంజన్ బాగానే ఉంటుంది కానీ బుజ్జిగాడు సినిమా మాత్రం ఇంకో రకం. టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అనే డైలాగ్ ని…
ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి చేసిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. అన్ని సెంటర్స్ లో అర్ధరాత్రి నుంచే షోస్ పడిపోవడంతో తెల్లారే సరికి సలార్ టాక్ బయటకి వచ్చేసింది. హిట్ టాక్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతోంది సలార్ మౌత్ టాక్. ప్రభాస్ నుంచి వచ్చే మాములు సినిమానే ఓపెనింగ్స్ లో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది,…
అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఎన్ని ఏళ్ళు గడిచినా షారుఖ్ బాక్సాఫీస్ స్టామినా తగ్గదు అనే మాట ప్రూవ్ అయ్యింది. బాలీవుడ్ మొత్తం కింగ్ ఖాన్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అంటూ కథనాలు రాశాయి. పఠాన్ సినిమా వచ్చిన ఆరు నెలలకే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ ఏకంగా 1152…