స్మార్ట్ వాచ్ లు యూజ్ చేసే వారు ఎక్కువైపోతున్నారు. హెల్త్ ఫీచర్స్ ఉంటుండడంతో ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను ధరిస్తున్నారు. అయితే స్మార్ట్ వాచ్ ను డే టైమ్ లో ధరిస్తుంటారు. మరి నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. కొందరు నిద్ర సమయానికి ఎలాంటి గాడ్జెట్ లేకుండా నిద్రిస్తుంటారు. అసలు నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించడం వల్ల లాభనష్టాలేంటి? నిద్రపోతున్నప్పుడు స్మార్ట్‌వాచ్ ధరించాలా వద్దా ఆ వివరాలు…