Video: కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో నవ్వు పుట్టిస్తున్నాయి. చాలా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు రిపీటెడ్ గా చూస్తుంటారు. కానీ కొన్ని వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యకాలంలో మెట్రోకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
Plane In Mud: ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో డ్రైవింగ్‌కు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయిజ. ఇక్కడ కొన్ని వీడియోలు చూసిన తర్వాత ప్రజలు కన్నీళ్లు వచ్చేలా నవ్వుకుంటారు.
Viral Video: ప్రతి ఒక్కరూ పాములను చూసే ఉంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి నాలుక రెండు భాగాలుగా విభజించబడి ఉన్నట్లు మీరు చూడొచ్చు. అవి వాటి నోటి నుంచి నాలుకను బయటకు తీసినప్పుడల్లా రెండుగా విభజించబడిన నాలుక కనిపిస్తుంది.
వీడియోలో ఒక వ్యక్తి పెద్ద మొసలికి మాంసం ముక్కను తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా తన నోటితో అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి, మొసలి ఎదురెదురుగా ఉన్నట్లు చూడవచ్చు. నోటిలో మాంసం ముక్కను పెట్టుకుని మొసలికి తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మొసలి కూడా మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ వ్యక్తి ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఈ విధంగా అతను చాలా సార్లు మొసలిని మాంసం కోసం ప్రలోభపెట్టాడు. కాని తరువాత అతను ఆ మాంసం ముక్కను…
Shocking Video: షాకింగ్ కు గురిచేసే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కారులో ఉన్న కొంతమంది యువకులు సరదా కోసం సైక్లిస్ట్‌పైకి దూసుకెళ్లారు.
Escalator: ఈ రోజుల్లో ప్రజలకు అనేక ఆధునిక సౌకర్యాలు పొందుతున్నారు. వారు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మాల్‌కి వెళ్లినప్పుడు 10 మెట్లు కూడా సరిగ్గా నడవాల్సిన అవసరం లేదు.
Shocking Video: ఈ రోజుల్లో ఫోటోషూట్‌లు లేకుండా పెళ్లిళ్లు జరగడం లేదు. వధూవరులు వేర్వేరు ఫోజులిస్తూ.. పలు భంగిమల్లో ఫోటో తీయించుకుంటున్నారు. కొంతమంది జంటలు ఫోటోషూట్ కోసం ఫారెన్ కోసం కూడా వెళ్తున్నారు.
Viral Video: అమ్మాయిలకు వస్త్రాలంకరణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందో అప్పుడే వారి మేకప్ మొదలవుతుంది.
Shocking: పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. వాటితో ఆటలు అంత మంచిది కాదు. అన్ని పాములు విషపూరితమైనవి కావు కాబట్టి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని పాములు చాలా విషపూరితమైనవి.
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలురకు మూత్రం తాగించి, వారి మలద్వారంలో పచ్చిమిర్చి రుద్దారు. దొంగతనం చేశారనే అనుమానంతో బలవంతంగా కొన్ని గుర్తు తెలియని ఇంజెక్షన్లు ఇచ్చారు. బాధితులు 10, 15 సంవత్సరాల వయస్సు గల బాలురు కావడం గమనార్హం.