Viral Video: భలే భలే అందంగా బల్లి.. మెడకు నక్లెస్, గోర్లకు నెయిల్ పాలీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: అమ్మాయిలకు వస్త్రాలంకరణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందో అప్పుడే వారి మేకప్ మొదలవుతుంది. అందరు అమ్మాయిలు ఇలా చేయకపోయినా, చాలా మంది అమ్మాయిలు, మహిళల విషయంలో ఇదే జరుగుతుంది. పెళ్లిళ్లలో లేదా పార్టీలలో దాదాపు అందరు అమ్మాయిలు, మహిళల ముఖానికి మేకప్ వేయడం మీరు తప్పక చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా బల్లిని అలంకరించడం చూశారా? అవును, ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.. కాసేపు మీరు కూడా నవ్వుతారు.
Read Also:Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయంతో పరుగులు తీసిన జనం
Also Read
- Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
- Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ
- AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ.. నేటి నుంచి నామినేషన్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Astrology: నవంబర్ 14 శనివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజలు చేస్తే మంచిది..?
ఇటీవల బల్లి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక బల్లికి ఒకరు మేకప్ వేయడం కనిపిస్తోంది. దాని మెడకు వేసిన నెక్లెస్ చాలా అందంగా ఉంది. బల్లి పాదాలకు నెయిల్ పెయింట్ వేయబడుతుంది. కొన్నిసార్లు తలకు మసాజ్ చేయడం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న బల్లి వీడియోలో తలకు మసాజ్ చేయడం కనిపించలేదు కానీ.. నాలుగు పాదాలకు నెయిల్ పెయింట్ వేసుకోవడం మాత్రం కనిపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మెడలో బంగారంతో కూడిన చిన్న చైన్ కూడా వేసుకుని ఉంది. వస్త్రధారణను ఇష్టపడే బల్లిని మీరు చాలా అరుదుగా చూశారు. ఇప్పుడు అలాంటి దృశ్యం చూసి మీరు ఆశ్చర్యపోక పోతే ఇంకేముంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో kohtshoww అనే ఐడితో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 1.3 మిలియన్ సార్లు వీక్షించబడింది. అయితే 45 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు. ఫన్నీ రియాక్షన్లు కూడా ఇచ్చారు.
Read Also:Clap: సినిమా షూటింగ్ టైంలో క్లాప్ ఎందుకు కొడతారో తెలుసా?
తాజావార్తలు
-
Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
-
Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
-
Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్‌కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
-
Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ
-
IND vs PAK Final: నేడే భారత్, పాకిస్థాన్ టైటిల్ పోరు.. టీమ్స్, వెన్యూ, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!