Sobhita: అదేంటి త్వరలో వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో ఇప్పుడు నాగచైతన్యకి శోభిత షాక్ ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. అసలు విషయం ఏమిటంటే శోభిత సహా నాగచైతన్య కుటుంబ సభ్యులు అందరూ ప్రస్తుతానికి గోవాలో ఉన్నారు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను గోవా ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. పలు కార్యక్రమాలకు కుటుంబాన్ని కూడా ఆహ్వానించిన నేపథ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు కాబోయే అక్కినేని కుటుంబ సభ్యురాలు శోభిత కూడా హాజరైంది. అయితే…