Sania Mirza divorced Shoaib Malik: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (41) మూడో పెళ్లి చేసుకున్నాడు. పాక్ నటి సనా జావెద్ (30)ను షోయబ్ వివాహమాడాడు. పెళ్లి ఫోటోలను షోయబ్ శనివారం స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇరు దేశాల క్రీడా వర్గాల్లో పెద్ద చర్చానీయంశమైంది. అయితే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో షోయబ్ విడాకులు తీసుకున్నాడా? లేదా? అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో సానియా…
Shoaib Malik Sisters on Sana Javed’s Wedding: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ వివాహం చేసుకున్నాడు. సనాతో ఎఫైర్ ఉండడం తట్టుకోలేని సానియా.. షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విడాకులపై సానియా స్పందించకపోయినా.. ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించాడు. ముస్లిం చట్టం ‘ఖులా’ ప్రకారం సానియా…
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకోవడంపై సానియా మీర్జా తండ్రి స్పందించారు. మాలిక్- సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని అని తెలిపారు. 'షరియా చట్టంలో ఉన్న ఖులా పద్ధతి ప్రకారం ముస్లిం మహిళ భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. తన కూతురు సానియా కూడా ఖులా ప్రకారం షోయబ్ కు విడాకులు ఇచ్చిందని పేర్కొన్నారు.
Shoaib Malik : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చట మూడో పెండ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మీర్జాకు దూరంగా ఉంటున్న అతడు.. పాక్‌కు చెందిన నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు.