Sania Mirza Father: సానియా మీర్జా మాలిక్కు ఖులా ఇచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకోవడంపై సానియా మీర్జా తండ్రి స్పందించారు. మాలిక్- సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని అని తెలిపారు. ‘షరియా చట్టంలో ఉన్న ఖులా పద్ధతి ప్రకారం ముస్లిం మహిళ భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. తన కూతురు సానియా కూడా ఖులా ప్రకారం షోయబ్ కు విడాకులు ఇచ్చిందని పేర్కొన్నారు.
Read Also: Niranjan Reddy: కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు..
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
కాగా.. షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మీర్జాకు దూరంగా ఉంటున్న అతను.. పాక్‌కు చెందిన నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు. తమ పెండ్లి వేడుక ఫొటోలను షోయబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 12 ఏప్రిల్ 2010న వివాహం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. సానియా పాకిస్థానీని పెళ్లాడిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపాయి. షోయబ్ మాలిక్ పెళ్లి వార్త తెలిసిన వెంటనే ట్విట్టర్‌లో జనం గుమిగూడారు. యూజర్లు రకరకాల కామెంట్స్ తో నెటిజన్స్ షోయబ్ మాలిక్ ను ఆడేసుకుంటున్నారు. వారిలో నెటిజన్ ‘షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. లీ, కానీ బాబర్ ఆజం ఇప్పటికీ ఒంటరిగా తిరుగుతున్నాడంటూ రాసుకొచ్చాడు. ఇక.. నటి సనా జావేద్ విషయానికొస్తే, మాలిక్ లానే జావేద్‌కు కూడా అంతకుముందు వివాహమైంది. ఆమె 2020లో పాకిస్థానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకుంది.
Read Also: Mohan Babu: అయోధ్యకు రమ్మని ఆహ్వానం.. ఆ కారణంగా రాలేనని మోహన్ బాబు లేఖ
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు