Sania Mirza: షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Malik Sisters on Sana Javed’s Wedding: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ వివాహం చేసుకున్నాడు. సనాతో ఎఫైర్ ఉండడం తట్టుకోలేని సానియా.. షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విడాకులపై సానియా స్పందించకపోయినా.. ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించాడు. ముస్లిం చట్టం ‘ఖులా’ ప్రకారం సానియా విడాకులు తీసుకుందని ఓ జాతీయ మీడియాకు చెప్పాడు. అయితే షోయబ్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయిందని అతడి సోదరీమణులు చెప్పినట్లు పాకిస్థాన్ డైలీ పేర్కొంది.
‘పాకిస్తాన్ నటి సనా జావేద్‌తో జరిగిన మూడో వివాహానికి షోయబ్ మాలిక్ కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. సనాను పెళ్లి చేసుకోవడం షోయబ్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకోవడంపై షోయబ్ సోదరీమణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షోయబ్ వివాహేతర సంబంధాలతో సానియా విసిగిపోయింది’ అని పాకిస్థాన్ డెయిలీ ట్వీట్ చేసింది. షోయబ్ మూడో పెళ్లి పట్ల అతడి కుటుంబసభ్యులు ఆగ్రహంగా ఉన్నారని పాకిస్థాన్ డైలీ పేర్కొంది.
Also Read
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
Also Read: Sania Mirza: ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే.. అంతగా సక్సెస్ అవుతాం! సానియా పోస్ట్ వైరల్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2002లో ఆయేషా సిద్ధిఖీని పెళ్లి చేసుకున్నాడు. 2010లో ఆమెతో విడిపోయి.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం షోయబ్, సానియా దుబాయ్‌లో స్థిరపపడ్డారు. 2018లో వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ పుట్టాడు. 10 ఏళ్లు సాఫీగా సాగిన వీరి బంధానికి బీటలు వారింది. నటి సనా జావెద్‌తో షోయబ్ సన్నిహితంగా ఉండడంతో.. సానియా అతడిని పక్కనెట్టిందని 2-3 ఏళ్లుగా నెట్టింట వార్తలు వచ్చాయి. చివరకు సనాను షోయబ్ పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు.
Exclusive: None of Shoaib Malik’s family members attended his third wedding with divorced actress Sana Javed. Malik’s sisters have expressed serious concerns over his divorce with Tennis star Sania Mirza. It is claimed that Sania was tired of Malik’s extra marital affairs. pic.twitter.com/5UU5ZmxHtr
— The Pakistan Daily (@ThePakDaily) January 20, 2024
తాజావార్తలు
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?