Ram Charan in Beast Mode for RC16: గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఆయన ఆస్ట్రేలియా వెళ్లి బాడీ బిల్డ్ చేసే పనిలో పడ్డట్టుగా కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్నాడు. పూర్తిస్థాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్…
రాక్షసుడు సినిమాతో మంచి హిట్ కొట్టాడు డైరెక్టర్ రమేష్ వర్మ. రీమేక్ చేసినా కూడా ఒరిజినల్ ఫ్లేవర్ ని మిస్ అవ్వకుండా రాక్షసుడు సినిమా చేసిన రమేష్ వర్మ… తరుణ్ హీరోగా నటించిన ఒక ఊరిలో అనే సినిమాతో దర్శకుడిగా మారి 2009లో వచ్చిన నాని-తనీష్ నటించిన రైడ్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు రమేష్ వర్మకి హిట్ అనే మాటే తెలియదు. మాస్ మహారాజా రవితేజ ‘వీర’ సినిమా…