పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులు ఆకలి తీర్చిన సినిమా అని చెప్పాలి. తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు…
Shivarajkumar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న తాజా మూవీ పెద్ది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ మంచి అంచనాలను పెంచేశాయి. రామ్ చరణ్ లుక్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రపై ఇప్పటికే చాలా రకాల రూమర్లు…
తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే ఏడాదిలో పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ కు స్వస్తి పలకనున్నట్టు గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్…
Shivaraj kumar: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 9న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ భార్య గీత పేరు ఉంది. ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అవసరమైనప్పుడు…
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.భారీ తారాగణం తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. న్యూజిలాండ్ లో ఇటీవలే కన్నప్ప షూటింగ్ కూడా ప్రారంభం అయింది..పలువురు పాన్ ఇండియా హీరోలు ఈ సినిమా లో భాగస్వామ్యం కాబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరో పాన్ ఇండియా స్టార్ కూడా…
Captain Miller Movie Teaser Out on Hero Dhanush’s BirthDay: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా, అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. జి శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, నాజర్, నివేదితా సతీశ్, ఆర్‌ఆర్‌ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ తదితరులు…
Balakrishna: సౌతిండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చలో ఉన్న అంశం నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ. బాలయ్య బాబు చాలాకాలంగా మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా ఆయన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్తో కలిసి రెండు భాగాలుగా తెరకెక్కే భారీ ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రచారం అవుతోంది.
చిత్ర పరిశ్రమలో టైటిల్ వివాదం అనేది అప్పుడప్పుడు ఎదురయ్యే సంఘటన. తాజాగా టైటిల్ విషయంలో వివాదం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘ద ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గ్లింప్స్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. ద కిల్లింగ్ మిషన్ పేరుతో ఈ గ్లింప్స్ విడుదల చేశారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్ స్టార్ ఎంటర్…