నిన్నుకోరి, మజిలి వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ ఖుషి ప్లాప్ తో కాస్త స్లో అయ్యాడు. కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని మరొక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ హీరోగా సినిమా చేయబోతున్నాడు. కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. థ్రిలర్ జానర్ లో ఈ సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు…
లవ్, ఎమోషన్, త్యాగం దర్శకుడు శివ నిర్వాణ మార్క్. నిన్ను, మజిలీ అలాంటి జానర్ లో వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇలాంటి సినిమాలకు ట్రేడ్ మార్క్‌గా శివ నిర్వాణ పేరు ఆ మధ్య కలాంలో మార్మోగింది. కానీ ఆ తర్వాత రూటు మార్చి చేసిన టక్ జగదీశ్, ఖుషి ప్లాప్ అయ్యాయి. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు శివ…
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ భాను భోగరవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వారం రోజలు షూట్ తో పాటు కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ను కూడా…
Nagachaitanya : డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైతన్య కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతుంది. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ కాబోతున్న కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించారు.. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా కంప్లీట్ అయింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..విజయ్ గతంలో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది. ఖుషి సినిమాపై విజయ్ దేవరకొండ ఎంతో నమ్మకంగా వున్నాడు ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషి సినిమా…
విజయ్ దేవరకొండ,సమంత జంట గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ‘ఖుషి’.విజయ్ దేవరకొండ,సమంత ఇద్దరు కూడా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు.విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో, సమంత శాకుంతలం సినిమా తో భారీ ప్లాప్ లను అందుకున్న సంగతి తెలిసిందే..విపరీతమై న బడ్జెట్ తో ఓవర్ పబ్లిసిటీ తో విజయ్ నటించిన లైగర్ సినిమా విడుదలైంది. ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. ఆ సినిమా విజయ్ కెరీర్ కు…