Mass Maharaja : రవితేజ సరసన హీరోయిన్ గా సమంత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లవ్, ఎమోషన్, త్యాగం దర్శకుడు శివ నిర్వాణ మార్క్. నిన్ను, మజిలీ అలాంటి జానర్ లో వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇలాంటి సినిమాలకు ట్రేడ్ మార్క్‌గా శివ నిర్వాణ పేరు ఆ మధ్య కలాంలో మార్మోగింది. కానీ ఆ తర్వాత రూటు మార్చి చేసిన టక్ జగదీశ్, ఖుషి ప్లాప్ అయ్యాయి. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు శివ నిర్వాణ.
Also Read : NBK : బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్ CV ఆనంద్ క్షమాపణలు
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
మాస్ మహారాజతో ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ జానర్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. శివ చెప్పిన పాయింట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచేసాడు రవితేజ. అయితే ఈ సినిమాకు సంబంధించి మరొక సూపర్ న్యూస్ టాలీవుడ్ సిర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. శివ నిర్వాణ చేస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా సమంతను ఫిక్స్ చేసారని టాక్. శివ డైరెక్ట్ చేసిన మజిలీ, ఖుషి సినిమాలలో హీరోయిన్ గా నటించింది సమంత. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఇప్పుడు రవితేజ సినిమాలో హీరోయిన్ గా శివ అడగగానే ఒప్పుకుందట సామ్. ఇటీవల కాలంలో సమంత తెలుగులో పూర్తిగా సినిమాలు తగ్గించేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే లేడి ఓరియెంటెడ్ సినిమా మాత్రేమే చేస్తుంది. ఇక ఇప్పడు శివ డైరెక్షన్ చేస్తున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. మైత్రీ మూవీస్ నిర్మాణంలో వస్తున్న ఈసినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ప్రకటన రానుంది.
తాజావార్తలు
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!