RaviTeja : రవితేజ – శివ నిర్వాణ సినిమాకు సెన్సిటివ్ టైటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నుకోరి, మజిలి వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ ఖుషి ప్లాప్ తో కాస్త స్లో అయ్యాడు. కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని మరొక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ హీరోగా సినిమా చేయబోతున్నాడు. కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. థ్రిలర్ జానర్ లో ఈ సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారక ప్రకటన రాబోతుంది.
Also Read : Tollywood : హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు
Also Read
అయితే ఈ సినిమాకు ఓ సెన్సిటివ్ టైటిల్ అనుకుంటున్నారట. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే పేరు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి పడే తాపత్రయం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. అందుకు తగ్గట్టుగా ఇరుముడి టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ డిసెంబరు చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నాడు రవితేజ. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అటు శివ నిర్వాణకు ఇటు మాస్ మహారాజకు ఇరుముడి సినిమా చాల కీలకం. ఇద్దరు ప్లాప్స్ లో ఉన్నారు భారీ కమర్షియల్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!